أغنية مؤثرة للقلب من تأليف Ps Jyothiraju garu، يرجى المشاهدة 🔴 الاشتراك في قناتنا 🔴 ️ إذا كنت محظوظًا حقًا بهذا الفيديو، قم بالإعجاب والتعليق والمشاركة وكن مباركًا. لا تنسى الاشتراك في قناتنا. ♦️تابعونا على : اليوتيوب : الفيسبوك : |موقع قفشات
పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది (2) కరములు చాపి నిను కౌగలించి పెంచిన కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ (ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ) ||పదములు||
నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా కన్నబిడ్డలే నిను వెలివేసినా (2) తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ||
మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా (2) మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమియించుట నేర్పించెడి ప్రేమా శాంతితో నిను నడిపించెడి ప్రేమ ||ప్రేమ||
22 تعليق
❤❤😂❤❤❤❤❤😂😂😂😂
Jesus❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤uuuuuuuu
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామనికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Love you Jesus
E pata vinnnapudu life antha tandri kosam evvali
చాలాబావుంది👌👌🙏🙏🙏❤️👍
Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima gantha prabhavamulu kruthagntha Shakthi yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏
good song🎶 brother.🤝
Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima gantha prabhavamulu kruthagntha Shakthi yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima gantha prabhavamulu kruthagntha Shakthi yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏
పదములు చాలని ప్రేమ ఇది
స్వరములు చాలని వర్ణనిది (2)
కరములు చాపి నిను కౌగలించి పెంచిన
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
వారిని సహితము కన్న ప్రేమ
(ప్రేమ ఇది యేసు ప్రేమ
ప్రేమ ఇది తండ్రి ప్రేమ
ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
కలువరి ప్రేమ) ||పదములు||
నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
ఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ||
మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
మేలులతో నింపి అద్భుతములు చేసి
క్షమియించుట నేర్పించెడి ప్రేమా
శాంతితో నిను నడిపించెడి ప్రేమ ||ప్రేమ||
Love you lord jesus ❤
I love you my jesus 🙏💓💓💓💕💕💕💕💕💕💒
God love good 🙏🙏🙏
God 🙏😭😭😭😭😭😭😭😭
Amen❤❤
Praise the Lord brother 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭
Praise the Lord
Super song
nenu 11 years back song venanu super
🙏🙏🙏😭😭😭😭😭